Latest news.

మీరు గూగుల్ ప్లే‌ స్టోర్ నుంచి యాప్స్‌ మరియు గేమ్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నార?అయితే ఈ‌ పోస్ట్ మీకోసమే.     36.5 Million Android phones are affected by JUDY Malware.

మీరు గూగుల్ ప్లే‌ స్టోర్ నుంచి యాప్స్‌ మరియు గేమ్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నార?

అయితే ఈ‌ పోస్ట్ మీకోసమే. 

మనందరికీ Ransome ware చేసిన హల్చల్ తెలుసు. ముఖ్యంగా ఇది ప్రపంచంలో చాలా కంప్యూటర్లు పై దాడి చేసి తీవ్రంగా ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ ఉదాంతం మరిచి పోకుండానే ఇంకో Malware తెరపైకి వచ్చింది. ఇది ముఖ్యంగా Mobile phones or Cell phones పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇప్పటికే దీని బారిన 36.5 మిలియన్ Android users పడ్డారు. ఈ Malware పేరు “JUDY”. నిజానికి ఇదోక Addware. ఇది Google Play store నుండి Apps and Games డౌన్లోడ్ చేసినప్పుడు ఇది కొన్ని యప్స్ తో అఫెక్ట్ చేస్తుంది అని మరియు  Google. ఇప్పటికే ఆయన Malicious apps ని‌ తొలగించారని ఓ Online webpage లో‌ వెల్లడించారు.
ఈ JUDY malware మన mobile లో వచ్చే అనవసర యాడ్స్ ని open చేస్తుందని​ మరియు దీని వల్ల మన Mobile phones ప్రమాదం బారిన పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.


మరింత ‌సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

http://m.gadgets.ndtv.com/apps/news/judy-malware-36-5-million-android-users-google-play-check-point-1705267?amp=1&akamai-rum=off

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s